శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

timings

విశ్వరూప సేవా

06:00 to 07:15

జనరల్ దర్శన్ టైమింగ్స్

09:00 to 12:00

13:15 to 18:00

18:45 to 21:00

* టైమింగ్స్ పండుగ రోజులలో మార్పు ఉండవచ్చు

timings

శ్రీ రంగనాథర్ స్వామి ఆలయం

శ్రీరంగం, తిరుచిరాపల్లి - 620 006

తమిళనాడు, ఇండియా

ఫోన్ : +91 431 -2432246

ఫాక్స్ : +91 431 -2436666

ఇమెయిల్ : srirangam@tnhrce.org

Om Namo Narayana

Donate generously for fullday Annadhanam scheme

Book rooms at Yatri Nivas: Ac Double Bed Rs.750/-

Book rooms at Yatri Nivas: Cottage Rs.1750/-

Book rooms at Yatri Nivas: Dormitory single bed Rs.100/-

Book rooms at Yatri Nivas: Non Ac Double Bed Rs.500/-

శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

మహా విష్ణువు తాలూకు స్వయం వ్యక్త క్షేత్రాల్లో శ్రీరంగం ముందుంటుంది. అత్యంత ముఖ్యమైన 108 ప్రధాన వైష్ణవ ఆలయాల్లో (దివ్యాదేశములు) ఇది మొదటిది, ముఖ్యమైనది. ఈ క్షేత్రం తిరువరంగ తిరుపతి, పెరియకోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపంగా కూడా ప్రసిద్ధి పొందింది. వైష్ణవ సాంప్రదాయంలో ‘కోయిల్’ అన్న పదం ఈ ఒక్క దేవాలయ ప్రాముఖ్యాన్నే చెబుతుంది. పరిమాణంలో ఈ కోవెల చాలా పెద్దగా వుంటుంది. ఈ దేవాలయ సముదాయం 156 ఎకరాల్లో విస్తరించి వుంటుంది. ఇందులో ఏడు ప్రాకారాలు లేదా ఆవరణలు వున్నాయి. గర్భగుడి చుట్టూ చాలా మందపాటి, భారీ గోడలతో ఈ ప్రాకారాలు రూపొందేయి. ఈ అన్ని ప్రాకారాల్లోనూ మొత్తం 21 అద్భుతమైన గోపురాలు ఏ సందర్శకునికైనా కన్నులపండువగా వుంటాయి. కావేరీ, కొలెరూన్ అనే జంట నదుల మధ్య ఏర్పడిన చిన్న దీవిలాంటి ప్రదేశంలో ఈ దేవాలయం రూపొందింది.