శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

  • Disclaimer

ఈ సైట్‌లో అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే, ఇక్కడ పొందుపరిచిన వాస్తవాలకు చేయగల వ్యాఖ్యానాల వల్ల తలెత్తే అవకాశమున్న ఏ వివాదానికైనా శ్రీరంగంలోని శ్రీ రంగనాథర్ స్వామి ఆలయ యాజమాన్యం బాధ్యత వహించదు.

అందుబాటులో ఉన్న శాసనాలూ, పత్రాలు, రచనల నుంచి సేకరించిన సమాచారం విషయంలో మౌలికత్వానికి సంబంధించి శ్రీరంగంలోని శ్రీ రంగానాథర్ స్వామి ఆలయం ఏ విధమైన జవాబుదారీ వహించడం లేదు. అలాగే ఈ సైట్‌లో ఉన్నది శ్రీ రంగనాథర్ స్వామి ఆలయానికి సంబంధించిన ఇదే కూలంకష సమాచార సంగ్రహమని కూడా భరోసా ఇవ్వబోవడం లేదు.

అయినప్పటికీ, భక్తుల ప్రయోజనం కోసం సమగ్రమైన సమాచారాన్ని అందించడం కోసం నిజాయితీతోకూడిన ప్రయత్నాలు చేయడం జరిగింది. సైట్ కానీ, దానిలోని ఎటువంటి అంశాలైనా కానీ, సైట్ లేదా దానిలోని సమాచారాన్ని ఉపయోగించిన లేక ఉపయోగించలేకపోయినందుకుగాని, తీసుకున్న ఏదైనా చర్యవల్ల (లేదా చర్యతీసుకోకుండా వుండడం) వల్లగాని, ఒప్పందంలో, గుత్తేదారుతో లేదా ఇతరత్రాగాని, అలాటి సమాచారాన్ని సైట్ లో ఉపయోగించడం వల్లగాని తలెత్తే, జరిగే ఏ విధమైన నష్టాలకు శ్రీరంగంలోని శ్రీ రంగనాథర్ స్వామి ఆలయం బాధ్యత వహించదు.

ఆస్తులను కలుషితం చేసే లేదా ధ్వంసం చేసే వైరస్‌లు లేదా మరే ఇతరాల నుంచైనా సంభవించే ఇన్‌ఫెక్షన్ల నుంచి ఈ సైట్‌లోని అంశాలు దూరంగా ఉన్నాయనే హామీని శ్రీరంగంలోని శ్రీరంగనాథర్ స్వామి ఆలయం ఇవ్వడం లేదు. దీనిలో అందించిన పూజా సమాచారం, సమయాలు, ధరవరలూ ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు. సైట్‌లోని నిర్దిష్టమైన లింకులు మూడో వ్యక్తులు నిర్వహించే సర్వర్లు నెలకొన్న వనరుల్లోకి దారి తియ్యవచ్చు, వీటిపై శ్రీరంగంలోని శ్రీరంగనాథర్ స్వామి ఆలయానికి నియంత్రణ వుండదు.
ఆ సర్వర్లలో ఉన్న దేనికీ శ్రీరంగంలోని శ్రీరంగనాథర్ స్వామి ఆలయం బాధ్యత గానీ, జవాబుదారీ గానీ వహించదు.