శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

  • Payment Methods

  • క్రెడిట్/ డెబిట్ కార్డు (మాస్టర్/ వీసా)
  • తిరుచ్చిలో చెల్లుబాటయ్యే చెక్కు
  • అవుట్‌స్టేషన్ చెక్కు
  • ఢిల్లీ/ న్యూఢిల్లీలో చెల్లుబాటయ్యే డిమాండ్ డ్రాఫ్ట్
  • నెట్ బ్యాంకింగ్- ఆన్‌లైన్లో నేరుగా డెబిట్, క్రెడిట్ కార్డులతో
  • వీసా, మాస్టర్ కార్డు

వీసా, మాస్టర్‌కార్డు చెల్లింపులు ఆన్‌లైన్ చెల్లింపుల గేట్‌వే వ్యవస్థ ద్వారా జరుగుతాయి. మీ క్రెడిట్ కార్డు సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని మీరు బెంగపడనవసరం లేదు, ఎందుకంటే ఎలాంటి సమాచారాన్నీ మాకు అందజేయకుండానే నేరుగా క్రెడిట్ కార్డు లావాదేవీ జరిపే అధికారం మీ బ్యాంకుకు ఉంది. సుమారు 25-30 సెకెన్లలో (మీ ఇంటర్‌నెట్ కనెక్షన్ మీద ఆధారపడి) మీ బ్యాంకు ఆన్‌లైన్ చెల్లింపుల గేట్‌వే ద్వారా ఓ అధీకృత కోడ్ జారీ చేస్తుంది, లావాదేవీ పూర్తయినట్టు ధ్రువీకరిస్తుంది.

మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని పరిరక్షించడానికి తాజా ఎన్‌క్రిప్షన్ సాంకేతికత, ఇతర పద్ధతులను Srirangam.org Offering ఉపయోగిస్తోంది. Netscape’s SSL encryption (సురక్షితమైన లావాదేవీలకు ఇంటర్‌నెట్ ప్రమాణం) ఉపయోగించి మీ ఆర్డర్లు చేయవచ్చు. వాస్తవానికి, ఓ రెస్టారెంట్‌లో క్రెడిట్ కార్డు ఉపయోగించడం కన్నా Srirangam.org Offeringలో క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ లావాదేవీ చేయడం సురక్షితం, ఎందుకంటే మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని మా దగ్గర ఉంచుకోం.

ప్రస్తుతం నెట్‌లో అందుబాటులో ఉన్న అత్యున్నత భద్రతా ప్రమాణాలను Srirangam.org Offering మీకు అందిస్తున్నదని మేం హామీ ఇస్తున్నాం, కాబట్టి మీ కానుకల అనుభవం వ్యక్తిగతమైనది, భద్రమైనది, సురక్షితమైనది. ఆన్‌లైన్ వినియోగదారులకు భద్రత అనేది ఓ ప్రధానమైన ఆందోళనగా మిగిలి ఉంది. Srirangam.org Offering ఓ Verisign Certified సైట్, మా సైట్‌లో క్రెడిట్ కార్డుద్వారా చెల్లింపు సురక్షితమైనది.

అమెరికన్ ఎక్స్ ప్రెస్‌:

మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని పరిరక్షించడానికి తాజా ఎన్‌క్రిప్షన్ సాంకేతికత, ఇతర పద్ధతులను Srirangam.org అందిస్తోంది. నెట్‪స్కేప్ వారి SSL encryption (సురక్షితమైన లావాదేవీలకు ఇంటర్‌నెట్ ప్రమాణం) ఉపయోగించి మీ ఆర్డర్లను చేయవచ్చు. మీ క్రెడిట్ కార్డు సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని మీరు బెంగపడనవసరం లేదు. వాస్తవానికి, ఓ రెస్టారెంట్‌లో క్రెడిట్ కార్డు ఉపయోగించడం కన్నా Srirangam.org Offeringలో క్రెడిట్ కార్డులో ఆన్‌లైన్ లావాదేవీ చేయడం సురక్షితం, ఎందుకంటే మీ క్రెడిట్ కార్డు సమాచారాన్ని మా దగ్గర ఉంచుకోం. ప్రస్తుతం నెట్‌లో అందుబాటులో ఉన్న అత్యున్నత భద్రతా ప్రమాణాలను Srirangam.org Offering మీకు అందిస్తున్నదని మేం హామీ ఇస్తున్నాం, కాబట్టి మీ కానుకల అనుభవం వ్యక్తిగతమైనది, భద్రమైనది, సురక్షితమైనది. చెక్కులు శ్రీరంగంలో చెల్లుబాటు అయ్యేలా పంపాలి.

మీరు ఈ చెల్లింపు మార్గాన్ని ఎంచుకున్నట్టయితే, ఆర్డర్ చేసినప్పుడు ఆఖరి అంచెలో మీకు లభించే పూర్తి వివరాలతో కూడిన ఆర్డర్ ఫారాన్ని ప్రింటవుట్ తీసుకోండి, “The Joint Commissioner / Executive Officer” పేరిట తీసిన చెక్కును జతచేసి పంపండి.

మీ చెక్కు దయచేసి ఈ చిరునామాకు పంపండి:

Sri Ranganathar Swamy Temple,
Srirangam ,Tiruchirappalli- 620 006,
Tamilnadu, India

చెక్కు క్లియర్ అయిన తర్వాత మీ ఆర్డర్ బట్వాడా జరుగుతుంది. సాధారణంగా మేం 1 వారంలో పంపుతాం.

అవుట్‌స్టేషన్ చెక్కు:

మీరు ఈ చెల్లింపు మార్గాన్ని ఎంచుకున్నట్టయితే, ఆర్డర్ చేసిన తరవాత ఆఖరి అంచెలో మీకు అందుబాటులోకి వచ్చే ఆర్డర్ ఫారాన్ని ప్రింటవుట్ తీసుకోండి, వివరాలు పూర్తి చేసి, “The Joint Commissioner / Executive Officer” పేరిట తీసిన చెక్కును జతచేసి పంపండి.

మీ చెక్కును దయచేసి ఈ చిరునామాకు పంపండి:

Sri Ranganathar Swamy Temple,
Srirangam ,Tiruchirappalli- 620 006,
Tamilnadu, India

చెక్కు క్లియర్ అయిన తర్వాత బట్వాడా జరుగుతుంది. సాధారణంగా మేం రెండు వారాల్లో పంపుతాం.