శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

పూజా కార్యక్రమ వివరాలు

శ్రీరంగం ఆలయంలో సన్నిధులు

విశ్వరూప సేవ 06:00 నుంచి 07:15 వరకూ
పూజా సమయం – ( దర్శనం లేదు) 07:15 నుంచి 09:00 వరకూ
సాధారణ దర్శన వేళలు 09:00 నుంచి 12:00 వరకూ
పూజా సమయం – ( దర్శనం లేదు) 12:00 నుంచి 13:15
దర్శన వేళలు 13:15 నుంచి 18.00 వరకూ
పూజా సమయం – ( దర్శనం లేదు) 18.00 నుంచి 18:45 వరకూ
దర్శన వేళలు 18:45 నుంచి 21.00 వరకూ
       
21:00 తరవాత గర్భగుడిలో దర్శనానికి అనుమతించరు      
త్వరిత సేవ – ఒకరికి. రూ. 250/-      
విశ్వరూప సేవ – ఒకరికి రూ. 100/-      
సాధారణ ప్రవేశం – అన్ని సేవల సమయాల్లోనూ – అన్ని సేవ సార్లు      
* * ఉత్సవాల రోజుల్లో ఈ సమయాల్లో మార్పులు ఉంటాయి.      
       
pooja