శ్రీరంగం దేవాలయానికి స్వాగతం

Sri Ranganatha Swamy Temple, Srirangam

 • Privacy Policy

మీ సమాచారాన్ని శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయ నిర్వాహక వర్గం సేకరించి, ఉపయోగించడానికి సంబంధించిన వివరాలను సంగ్రహంగా ఈ గోప్యతా విధానం మీకు వివరిస్తుంది. దయచేసి ఈ గోప్యతా విధానాన్ని మీరు జాగ్రత్తగా చదవాలని సూచిస్తున్నాం. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సమకూర్చే సేవలను అందుకోవడంద్వారా ఈ గోప్యతా విధానంలో పేర్కొన్న పద్ధతిలో శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం ద్వారా మీ సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకోవడానికి మీరు అంగీకరించినట్టవుతుంది.

ఆలయ యాజమాన్యం మీరు చేయాల్సిని కోరుకుంటున్నవి:

 • మా వెబ్‌సైట్లు ఉపయోగించుకోవడాన్ని సౌకర్యవంతంగా భావించండి.
 • మాకు సమాచారాన్ని అందజేయడం సురక్షితమేనని భావించండి.
 • ఈ సైట్‌లోని గోప్యతకు సంబంధించి మీకు ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే మమ్మల్ని సంప్రతించండి.
 • మా సైట్ ఉపయోగించడం ద్వారా దాన్ని తెలుసుకోండి.
 • నిర్దిష్టమైన సమాచారాన్ని సేకరించేందుకు మీరు అంగీకారం తెలిపారు.

ఏ సమాచారాన్ని మీ నుంచి లేదా బహుశా సేకరించవచ్చు?

మీ బ్రౌజర్ నుంచి పంపే “కూకీస్” నుంచి సేకరించిన కంప్యూటర్ గుర్తింపు సమాచారంతో సహా, మా వెబ్ సర్వర్ ద్వారా ప్రామాణికంగా వినియోగించే లాగ్స్ లో నిర్దిష్టమైన గుర్తుతెలియని సమాచారాన్ని మేం ఆటోమేటిక్‌గా స్వీకరిస్తాం, సేకరిస్తాం.

 • మీ హార్డ్ డ్రైవ్‌లో నిల్వ ఉన్న వెబ్ సర్వర్ కూకీస్
 • మీరు వినియోగించే కంప్యూటర్‌కు నిర్దేశించిన ఐపి అడ్రస్
 • మా సేవలను మీరు దేనిద్వారా అందుకున్నారో ఆ డొమైన్ సర్వర్
 • మీరు ఉపయోగించే కంప్యూటర్ రకం
 • మీరు ఉపయోగించే వెబ్ బ్రౌజర్ రకం

మీకు సంబంధించిన ఈ క్రింది వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని కూడా మేం సేకరించవచ్చు:

 • మీ ఇంటిపేరుతో సహా మీ పూర్తి పేరు
 • ప్రత్యామ్నాయ ఇమెయిల్ చిరునామా
 • మొబైల్ ఫోన్ నెంబరు, సంప్రతించాల్సిన వివరాలు
 • జిప్/ పోస్టల్ కోడ్
 • జనాభా వివరాలు (మీ వయసు, లింగం, వృత్తి, విద్య, చిరునామా, మీ సొంత వస్తువులు);
 • ఎంపికలు, ఆసక్తులు (వార్తలు, క్రీడలు, ప్రయాలు తదితరాల్లాంటివి);
 • ఆర్థిక సమాచారం (ఖాతా లేదా క్రెడిట్ కార్డు సంఖ్యల్లాంటివి); అలాగే
 • మా వెబ్‌సైట్లలోని అంశాల పై అభిప్రాయాలు
 • మీరు సందర్శించిన/ ప్రవేశించిన పేజీల గురించి
 • మా సైట్‌లో మీరు క్లిక్ చేసిన లింక్‌లు
 • మీరు పేజీలో ఎన్నిసార్లు ప్రవేశించారో ఆ సంఖ్య. మీ ఖాతాను మీరు ఏ సమయంలోనైనా రద్దు చేయవచ్చు. అయితే, మీ ఖాతాను తొలగించిన, లేదా రద్దు చేసిన తర్వాత కూడా మా సర్వర్లలోని ఆర్కివ్‌లో మీ సమాచారం భద్రపరచి ఉండవచ్చు.

మేం ఈ క్రింది సమాచారాన్ని కూడా సేకరించవచ్చు:

 • మీరు సందర్శించిన/ ప్రవేశించిన పేజీల గురించి
 • మా సైట్‌లో మీరు క్లిక్ చేసిన లింక్‌లు
 • మీరు పేజీలో ఎన్నిసార్లు ప్రవేశించారో ఆ సంఖ్య. మీ ఖాతాను ఏ సమయంలోనైనా రద్దు చేయవచ్చు. అయితే, మీ ఖాతాను తొలగించిన, లేదా రద్దు చేసిన తర్వాత కూడా మా సర్వర్లలోని ఆర్కివ్‌లో మీ సమాచారం భద్రపరచి ఉండవచ్చు..

సమాచారాన్ని ఎవరు సేకరిస్తారు?

మీరు మా సైట్‌ను సందర్శించినప్పుడు మీ నుంచి గుర్తుతెలియని ట్రాఫిక్ సమాచారాన్ని మేం సేకరిస్తాం.

స్వచ్ఛంద నమోదు ప్రక్రియలో భాగంగా మాత్రమే మీ గురించిన వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని మేం సేకరిస్తాం.
మా ప్రకటనదారులు మీ బ్రౌజర్‌కు తాము సొంతంగా నియోగించిన కూకీస్ నుంచి గుర్తుతెలియని ట్రాఫిక్ సమాచారాన్ని సేకరించవచ్చు.

సైట్‌లో ఇతర వెబ్ సైట్ల లింకులు ఉంటాయి. మా యాజమాన్యంలోనూ, నిర్వహణలోనూ లేదా నియంత్రణలోనూ లేని అలాంటి వెబ్ సైట్ల గోప్యతా పద్ధతులకు మేం బాధ్యులం కాదు.

ఛాట్ రూమ్‌లు, ఫోరంలు, ఇన్‌స్టంట్ మెసెంజర్, మెసేజ్ బోర్డులు, ఇతర సేవలను మీకు అందుబాటులో ఉండేలా చేస్తాం. అలాంటి ప్రదేశాల్లో వెల్లడించే ఏ సమాచారమైనా బహిరంగ సమాచారంగా మారుతుందని దయచేసి అర్థం చేసుకోండి. దాని వినియోగంపై మాకు నియంత్రణ లేదు, ఎవరికైనా మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.

సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారు?

మీ వ్యక్తిగత సమాచారాన్ని వీటికోసం మేం ఉపయోగిస్తాం:

 • వ్యక్తిగతీకరించిన ఫీచర్లను అందించేందుకు మాకు సాయపడేందుకు
 • మీ ఆసక్తికి అనుగుణంగా మా సైట్‌ని తీర్చిదిద్దేందుకు
 • అవసరమైనప్పుడు మిమ్మల్ని సంప్రతించేందుకు
 • మీరు కోరిన సేవలను అందించేందుకు
 • అమలులో ఉన్న చట్టం లేదా విధానం ద్వారా నిర్వహించే సామాజిక చరిత్రను భద్రపరిచేందుకు

మేం సంప్రతించే సమాచారాన్ని అంతర్గతంగా దేనికి ఉపయోగిస్తామంటే:

 • ఉత్పత్తులు మెరుగుపరచడానికి మా ప్రయత్నాలను నిర్దేశించుకోవడానికి
 • ఓ సర్వేకి స్పందించే వ్యక్తిగా మిమ్మల్ని సంప్రతించడానికి
 • మీ ప్రయోజనం కోసం సమాచార సామగ్రిని మీకు పంపడానికి
 • సాధారణంగా, గుర్తుతెలియని ట్రాఫిక్ సమాచారాన్ని మేం ఎందుకు ఉపయోగిస్తామంటే:
 • ఓ మెరుగైన, అనువైన సేవను మీకు అందించే క్రమంలో మీరెవరనేది మాకు గుర్తు చేయడానికి
 • మా వెబ్ సైట్లలోకి ప్రవేశించేందుకు మీకున్న అధికారాలను గుర్తించడానికి
 • మా సమాచార కమ్యూనికేషన్లలో మీ ఎంట్రీలను శోధించడానికి
 • మీరు ఒకే వార్తా కథనాన్ని పదేపదే చూడాల్సిరాకుండా చేయడానికి
 • మా సర్వర్‌లోని సమస్యలను గుర్తించడంలో సాయపడడానికీ
 • మా వెబ్ సైట్లను నిర్వహించుకోవడానికి
 • మీ సెషన్‌ను శోధించడం, తద్వారా ప్రజలు మా సైట్‌ని ఎలా ఉపయోగిస్తున్నదీ మేం మెరుగ్గా అర్థం చేసుకోగలం

మీ సమాచారం ఎవరితో పంచుకుంటామంటే

మీతో చేపట్టే ఓ పూర్తి లావాదేవీకి మినహా మరే ఇతక ప్రయోజనం కోసమూ మీ ఆర్థిక సమాచారాన్ని మేం ఉపయోగించం.

మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం అద్దెకు ఇవ్వడం, అమ్మడం, లేదా పంచుకోవడం చెయ్యబోము, అన్య వ్యక్తులతోనూ మేం పంచుకోం, ఈ క్రింది సందర్భాల్లో తప్ప:

 • మీ అనుమతి మేం తీసుకుంటాం
 • మీ అభ్యర్థన మేరకు ఉత్పత్తులు లేదా సేవలను అందించేందుకు
 • చట్టవిరుద్ధమైన, అక్రమమైన కార్యకలాపాలు, అనుమానిత మోసం, ఏ వ్యక్తి భద్రతకైనా లేదా రక్షణకైనా ముప్పు పొంచి ఉన్నప్పుడు, మా వినియోగ నియమాలను ఉల్లంఘించినప్పుడు లేదా లీగల్ క్లెయిములకు వ్యతిరేకంగా సమర్థించుకోవాల్సి వచ్చినప్పుడు, పరిశోధనకూ, నిరోధించడానికీ లేదా చర్యలు తీసుకోవడానికీ సాయపడడం కోసం;
 • కోర్టులో హాజరుకావాలని సమన్లు, కోర్టు ఉత్తర్వులు, అలాంటి సమాచారాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉన్నదని న్యాయ అధికారుల నుంచీ లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థల నుంచీ విజ్ఞాపనలు/ ఆదేశాలు రావడం లాంటి ప్రత్యేక సందర్భాల్లో.

మీ సమాచారాన్ని సేకరించడం, వినియోగించడం, పంపిణీ చేయడానికి సంబంధించి మీకు అందుబాటులో ఉన్న ఎంపికలేమిటంటే

వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని అందజేయడమన్నది పూర్తిగా ఐచ్ఛిక అంశం. మా సైట్లని వినియోగించుకునే క్రమంలో మా వద్ద నమోదు చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. అయితే, మేం కొన్ని సేవలని నమోదు చేసుకున్న సందర్శకులకు మాత్రమే అందిస్తాం.
మీ ఆసక్తులని మీరు ఏ సమయంలోనైనా మార్చుకోవచ్చు, ఏ వార్తాసంచిక/ మెయిల్స్ కావాలని, లేదా అక్కరలేదనీ మీరు ఎంచుకోవచ్చు, సేవలకి సంబంధించి మీకు సమాచారాన్ని అందించే హక్కుని శ్రీరంగం రిజర్వు చేసుకుంటుంది, మీ అకౌంట్ లో ఇలాటివి పొందనక్కర్లేదు అని మీరు ఎందుకునే అవకాశం లేదని భావించడం జరుగుతుంది. మీరు ఏ సమయంలోనైనా మీ సమాచారాన్ని అప్ డేట్ చేసుకుని, అకౌంట్ సెట్టింగులని మార్చుకోవచ్చు.

అభ్యర్థన మేరకు, మా డేటాబేస్ నుంచి మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని మేం తొలగిస్తాం/ స్తంభింపజేస్తాం, ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. ఈ క్రింద ఉన్న సంప్రతింపు సమాచారాన్ని చూడండి. అయితే మీ ఖాతాను తొలగించినప్పటికీ లేదా రద్దు చేసినప్పటికీ మీ సమాచారం మా సర్వర్లలోని ఆర్కైవ్‌లో భద్రపరచి ఉండవచ్చు.

మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని ఏ సాధారణ ప్రయోజనానికైనా ఉపయోగించాలని మేం భావించినట్టయితే, ఆ సమాచారాన్ని మేం సేకరించిన సమయంలోనే ఆ సంగతి మీకు తెలియజేస్తాం, ఈ ప్రయోజనాలకోసం మీ సమాచారాన్ని వినియోగించుకోకుండా ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తాం.

అభ్యర్థన మేరకు, మా డేటాబేస్ నుంచి మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని మేం తొలగిస్తాం/ స్తంభింపజేస్తాం, ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. ఈ క్రింద ఉన్న సంప్రతింపు సమాచారాన్ని చూడండి. అయితే మీ ఖాతాను తొలగించినప్పటికీ లేదా రద్దు చేసినప్పటికీ మీ సమాచారం మా సర్వర్లలోని ఆర్కైవ్‌లో భద్రపరచి ఉండవచ్చు.

మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని ఏ సాధారణ ప్రయోజనానికైనా ఉపయోగించాలని మేం భావించినట్టయితే, ఆ సమాచారాన్ని మేం సేకరించిన సమయంలోనే ఆ సంగతి మీకు తెలియజేస్తాం, ఈ ప్రయోజనాలకోసం మీ సమాచారాన్ని వినియోగించుకోకుండా ఉండడానికి మిమ్మల్ని అనుమతిస్తాం.
మీరు కూకీలను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అన్ని సైట్లూ మీరు కూకీలను ఆమోదించేలా వ్యక్తిగతీకరించి ఉంటాయి. మా సేవల్లో కొన్నిటిలోకి కొందరు ప్రవేశిస్తారు కాబట్టి మీరు కూకీలను ఆమోదించడం కూడా తప్పనిసరి. కూకీల గురించి మిమ్మల్ని అప్రమత్తం చేయడానికీ లేదా కూకీలను తిరస్కరించడానికీ మీ బ్రౌజర్‌ను ఎలా సెట్ చేసుకోవాలో తెలియజేసే సమాచారం కోసం http://www.cookiecentral.com/faq/ కి వెళ్ళండి.

సమాచారాన్ని కోల్పోవడం నుంచి, దుర్వినియోగం చేయడం నుంచి లేదా దిద్దుబాట్లు చేయడం నుంచీ పరిరక్షించుకోవడానికి ఉన్న భద్రతా ప్రక్రియలు ఏమిటి?

మా నియంత్రణలో ఉన్న సమాచారాన్ని కోల్పోవడం నుంచి, దుర్వినియోగం చేయడం నుంచి లేదా దిద్దుబాట్లు చేయడం నుంచీ పరిరక్షించుకోవడానికి, మాకు తగిన భౌతిక, ఎలక్ట్రానిక్, నిర్వహణ పరమైన ప్రక్రియలు ఉన్నాయి. ఉదాహరణకు, మా సర్వర్లు అధీకృతమైన వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, లావాదేవీలను పూర్తి చేసే, మీరు కోరిన సేవలను అందజేసే ప్రాతిపదికన సంబంధిత వ్యక్తి తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మీ సమాచారం పంచుకోవడం జరుగుతుంది.

అయినప్పటికీ, మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారపు గోప్యతను కాపాడడానికి మేం ప్రయత్నిస్తాం, ఇంటర్నెట్ పద్ధతులద్వారా చేసే ప్రసారాలు పూర్తిగా భద్రమైనవి కావు. ఈ సైట్‌ను ఉపయోగించుకోవడం ద్వారా, ప్రసారంలో సంభవించే పొరపాట్లవల్లా లేదా అన్య వ్యక్తుల అనధికారిక చర్యల వల్లా మీ సమాచారం వెల్లడయినట్టయితే మేం దానికి జవాబుదారీ కాదని మీరు అంగీకరించినట్టే.

సమాచారంలోని తప్పులను మీరు ఎలా సరిచేసుకోగలరు?

మీరు అందించిన సమాచారాన్ని సరిదిద్దుకోవడానికీ లేదా అప్‌డేట్ చేయడానికీ, మా సైట్లు ఆన్‌లైన్‌లో అనుమతిస్తాయి. మీరు యాక్సెస్ వివరాలు కోల్పోయినట్టయితే ఈ క్రింది మార్గాల్లో ఏదైనా అనుసరించవచ్చు
srirangam@tnhrce.org కి ఇమెయిల్ పంపండి
srirangam@tnhrce.org

ఈ టెలిఫోన్ నెంబర్ కు కాల్ చేయండి : +91 – 431 -2432246

సంప్రదింపుల సమాచారం

మీరు ఈ క్రింది వారిని సంప్రదించొచ్చు:
జాయింట్ కమిషనర్ / ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్,
శ్రీ రంగనాథర్ స్వామి దేవాలయం
శ్రీరంగం, తిరుచిరాపల్లి- 620 006.
తమిళనాడు, ఇండియా.
ఫోన్లు : +91 – 431 -2432246
ఫ్యాక్స్ : +91 – 431 – 2436666
ఇమెయిల్ : srirangam@tnhrce.org